పాలకొల్లు:అక్టోబర్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎన్నికల సందర్భంగా, జనసేన పార్టీ వివిధ కమిటీలను ప్రకటించింది. స్థానిక నియోజక వర్గానికి సంబంధించి జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలుగా, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్(చిన్నా), గుడ్డు బేబీ ప్రియాంక( రియా), రేపూరి శ్రీనివాస్ నియయమితులయ్యారు. వీరితో పాటు 32 మంది సభ్యులతో నిర్వహణ, వీరికి మద్దతుగా 5గురు సభ్యుల బృందం ఉంటుందని, పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేన నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే.
రేపూరి శ్రీనివాస్ రియా పినిశెట్టి శ్రీనివాస్