వ్యవసాయానికి ప్రాధాన్యం, రైతులను కాపాడుకోవడం -కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నిమ్మల
పాలకొల్లు; మార్చి,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటం, రైతులను కాపాడుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక శివదేవుని చిక్కాల గ్రామంలో మూడో విడత పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగిన సందర్భంగా, మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా, ఆఖరి విడతగా రూ.2, 675ల కోట్ల రూపాయలు రైతుల…