Skip to main content

Telugu News Power

Telugu News Power

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు

పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారు ఝాము నుంచి భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని వివిధ ప్రాంతాలలో అభిషేకాలు నిర్వహించారు. గోశాలలో కార్తీకదీపసమర్పణ చేశారు. కలువలు, మర్రి ,ఉసిరి వంటి శివునికి ప్రీతిపాత్రమైనవి భక్తులు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు ,వారి ధర్మకర్తలు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వారి సిబ్బంది, చాంబర్స్ కాలేజీ విద్యార్థులు, పోలీసులు ఈ రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.

Read More

సర్పంచ్ ల వాకౌట్, ఛాంబర్ అధ్యక్షునీ రాజీనామా.

    మండల పరిషత్ అభివృద్ధి ఇన్చార్జ్, అధికారి జెడి ప్రసాద్ తమున అవమానించారంటూ సర్పంచులు చాంబర్ అధ్యక్షులు నిరసన తెలిపారు. మండల పరిషత్ నిధులు కోటిన్నర రూపాయలు వివిధ గ్రామాలకు పంచే విషయంలో ఎంపీడీవోని సంప్రదించగా మీకు చెప్పవలసిన అవసరం లేదని, అవమానించారన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చేసిన వ్యాఖ్యలు మొత్తం సర్పంచ్ల అందరిని అవమానించినట్టేనని, కనుక తాను చాంబర్ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నట్టు పెనుమూరు సర్పంచ్ కౌరు గోపి ప్రకటించారు. వీరితోపాటు కాజ…

Read More

అధికారులు సమావేశానికి రావాలి ఎంపీపీ ధనలక్ష్మి

యలమంచిలి మండల పరిషత్ సమావేశానికి సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం,కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు ఇంచుమించు అందరూ గైరహాజరయ్యారు. వివిధ కారణాలు చూపి వారి కార్యాలయ సిబ్బందిని సమాచారం లేకుండా, ఉన్న సభ్యులు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార మార్పిడి తరువాత బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ అధ్యక్షతన జరిగిన తొలి…

Read More

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం

రసధుని సాహితీ సంస్థ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో కళాకారుల కార్తీకవనసమారాధన ద్వితీయ వార్షికోత్సవం స్థానిక కోకోనట్ బాలికల జూనియర్ కళాశాలలో జరిగింది. సంస్థ ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి వెంకటరత్నం, రత్నం దపతుల రాధా దామోదర పూజ కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమైంది. పలు సంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. పలువురు కళాకారులను సత్కరించారు. పాలకొల్లు ప్రెస్ నిర్మానానికి పది వేల రూపాయల విరాళం ప్రెస్ క్లబ్ ప్రతినిధి సాంబశివ రావు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నటగాన ప్రవీణ, పూర్వ…

Read More

ఈ ఆనందం మర్చిపోలేనిది మంత్రి నిమ్మల

నా జీవితంలో ఈ ఆనందం మర్చిపోలేనిదని స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన డీఎస్సీ విజేతలకు అభినందన సభలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి నిమ్మల ధర్మారావు పేరుమీద ఏర్పాటుచేసిన ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే, అనేక ప్రయాసలు పడి, రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.నేను సహితం సమిధ నొక్కటి అంటూ ఎందరో…

Read More

ముంచుకొస్తున్నా మన్తా తుఫాన్! #news #latestnews #telugu #palakollu #rain #cyclone

ముంచుకొస్తున్న మంతా తుఫాన్ — అత్యంత తీవ్రత కలిగిన తుఫాను “మంతా” పేరుతో విరుచుకుపడనుంది. ప్రస్తుతం తుఫాన్ ముందర ప్రశాంతత కొనసాగుతోంది. థాయి భాషలో “మంతా” అంటే అందమైన పువ్వు. ప్రకృతి భీభత్స ప్రళయాన్ని సృష్టించే ఈ తుఫానుకు పువ్వు పేరు పెట్టడం కొసమెరుపు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 25న ఏర్పడిన అల్పపీడనం బలపడి, 27 నుంచి 28 మధ్య విధ్వంసం సృష్టించనుంది. వాతావరణ శాఖ అంచనాల మేరకు, వాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య…

Read More

సూపర్ 6 సూపర్ హిట్ #news #telugu #latestnews #bjp #tdp #jsp

  https://youtube.com/shorts/H9toz4qj4pQ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ హిట్ అని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సామాన్యులకు గిఫ్ట్ అని యలమంచిలి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు అంశాలపై గడపగడపకు ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం కొంతేరు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు, మాజీ జడ్‌పీటీసీ బోనం నాని, బీజేపీ…

Read More

టాటా బైక్స్ త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు

టాటా ప్రస్తుతం భారతదేశంలో 125cc బైక్‌ను విక్రయించడం లేదు, అయినప్పటికీ కొందరు వెబ్‌సైట్‌లలో త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు ఉన్నాయి. ప్రస్తుతం, టాటా మోటార్స్ కార్లు మరియు EVల తయారీలో ఉంది, కానీ వారి 125cc బైక్‌ల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 125cc బైక్‌ల మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రముఖమైనవి బజాజ్, హీరో, టీవీఎస్ మరియు హోండా. పుకార్లు: కొన్ని వెబ్‌సైట్‌లు, “టాటా 125cc బైక్ ₹55,999 ధరకు విడుదల…

Read More