Skip to main content

Telugu News Power

Telugu News Power

ప్రపంచ ప్రఖ్యాత ఎముకల డాక్టర్ “సుంకర” కు ప్రముఖుల నివాళి.

భీమవరం: జనవరి,24(తెలుగు న్యూస్ పవర్) ,ప్రపంచ ప్రఖ్యాత ఎముకల వైద్యులు, సుంకర ఆదినారాయణ రావు, విశాఖపట్నంలో ఇటీవలమరణించారు. ఈ సందర్భంగా,ఆయన స్వస్థలం భీమవరం లో ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. పోలియో రహిత, భారతదేశం, కలల సాకారం కోసం సుంకర అవిశ్రాంత కృషి చేశారని, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కొనియాడారు. పోలియో బాధితులకు, కొత్త జీవితం ఇవ్వడం కోసం, లక్షలాది శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరి సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి…

Read More

అంతర్వేదికి చించినాడ వంతెన సిద్ధం చేయాలి -కలెక్టర్ ఆదేశాలు

అమలాపురం: జనవరి, 24(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా, చించినాడ వంతెన పై రాకపోకలు పునరుద్ధరించాలని, కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. అంతర్వేది ఉత్సవ ఏర్పాట్లు గురించి, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేది ఉత్సవాలకు వచ్చే వారికి వీలుగా, ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జి పై బస్సుల రాకపోకలు…

Read More

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీఈఓ హామీ

ఏలూరు: జనవరి, 23(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి, ఎం శ్రీహరి, ఉపాధ్యాయ సమస్యలపై సానుకూలంగా స్పందించినట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. పిఎఫ్ రుణాల మంజూరు, సి ఎఫ్ ఎం ఎస్ కు వెంటనే పంపడం, మిస్సింగ్ క్రెడిట్, బ్యాలెన్స్ షీట్ ల విడుదల అంశాలపై శుక్రవారం యుటిఎఫ్ జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేశారు. దీనిపై సీఈఓ, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ…

Read More

పుష్కరాల ఏర్పాట్లపై తొలి సమావేశం.

అమరావతి; జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పుష్కరాల ఏర్పాట్లపై అత్యున్నత స్థాయి తొలి సమావేశం శుక్రవారం జరిగింది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 తేదీ వరకు 12 రోజులపాటు పుష్కరాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గోదావరి నది ప్రవహించే, పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఈ ఆరు జిల్లాల్లో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, నిమ్మల రామానాయుడు, ఆనం…

Read More

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) రోడ్డు భద్రత పై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండటం, బాధ్యతగా భావించాలని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సూచించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో, ట్రాఫిక్ వారోత్సవాలు భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, కే రజని కుమార్, మాట్లాడుతూ, హెల్మెట్, సీట్ బెల్ట్, ధరించడం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం మంచిదని, సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్, జి.ప్రసాద్, రహదారి ప్రమాదాల…

Read More

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, 43వ పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి పాఠశాలలో మాత్రమే ఉండే, మెగా పేరెంట్స్, టీచర్స్ డే ఏర్పాటుచేసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య జవాబు దారి తనం తీసుకువచ్చారన్నారు. ఐటి కంపెనీలు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చిన్న…

Read More

కాశి, అహ్మదాబాద్ కు కొత్త రైళ్లు నడపాలి.

విజయవాడ/పాలకొల్లు: జనవరి, 23(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుంచి నేరుగా కాశి, అహ్మదాబాదులకు కొత్తగా రైళ్లు నడపాలని, దక్షిణ మధ్య రైల్వే, డి ఆర్ యు సి సి సభ్యులు జక్కంపూడి కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన, 134 డి ఆర్ యు సి సి సమావేశాల్లో కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా, పలు అంశాలతో కూడిన వినతిపత్రం డివిజనల్ మేనేజర్ కు సమర్పించారు. ఎంతో కాలంగా, పాలకొల్లు ప్రాంత…

Read More

పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు పరీక్ష లేదు 10వ తరగతి మార్కులతో ఎంపిక

పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు – పరీక్ష లేకుండానే ఎంపిక | 10వ తరగతి మార్కులే ఆధారం హైదరాబాద్, జనవరి 21 (తెలుగు న్యూస్ పవర్):భారత పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 28,740 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష…

Read More

గాయని ఎస్. జానకమ్మ కు పుత్రవియోగం.

హైదరాబాద్: జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) ప్రముఖ, బహుభాషా, సీనియర్ గాయని ఎస్. జానకి కుమారుడు గురువారం, తెల్లవారుజామున, హైదరాబాదులో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ. వీరి వయస్సు 67 ఏళ్లు. ఇంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భార్య నుంచి విడాకులు తీసుకుని, తల్లి దగ్గరే ఉంటున్నారు. విషాద వార్త సినీ జగత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయని చిత్ర, తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Read More

జక్కంపూడి కి మంత్రి నిమ్మల పరామర్శి.

పాలకొల్లు:జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బిజెపి నాయకులు,రైల్వే డి ఆర్ యు సి సి సభ్యులు, పోడూరు మండల బిజెపి ఇంచార్జ్ జక్కంపూడి కుమార్ ఇంటికి వెళ్లి,మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరామర్శించారు. కుమార్ తండ్రి జక్కంపూడి నరసింహారావు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల వారికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు, ధైర్యం చెప్పి,సానుభూతి తెలియజేశారు. మంత్రివర్యులతో పాటు గుండేటి వెంకటేశ్వర్ల రావు, పెచ్చెట్టి బాబు, కడలి గోపాలరావు, కొల్లి పవన్, వాకాడ గణేష్, సత్యనారాయణ,…

Read More