Skip to main content

Telugu News Power

కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా రూ.100 కోట్లు మంజూరు.

అమలాపురం ఆర్డీఓకు నిధుల బదిలీకి ఆదేశాలు. నర్సాపురం:అక్టోబర్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమవాసుల దశాబ్దాల కల, కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ నిర్మాణం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి భారతీయ రైల్వేలకు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా కు సంభందించి రూ.100 కోట్లు నిధులకు మంజూరు ఇచ్చింది. కోటిపల్లి-నరసాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు రైల్వే…

Read More

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా, చదరంగం పోటీలు.

పాలకొల్లు:అక్టోబర్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) వయోవృద్ధులు అంటే కేవలం వయస్సు పెరిగి ఏమీ చేయలేని నిస్సహాయకులు కాదని, సుమారు 40 ఏళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తమ శక్తియుక్తులను ధారపోసిన మహనీయులని, వయోజన సంక్షేమ సంఘ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రత్నం పేర్కొన్నారు. జీవితానుభవంతో కుటుంబానికి, సమాజానికి ఎంతో శ్రమ, త్యాగం చేసి అభివృద్ధికి బాటలు వేసిన విజయ సారథులన్నారు. ప్రపంచ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా, స్థానిక పెన్షనర్స్ భవనంలో గురువారం ఈ…

Read More

బలమైన భావి భారతానికి అంగన్వాడీల కృషి. అంగన్వాడీ టీచర్లకు సత్కారం.

పాలకొల్లు:సెప్టెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న “అంగన్ మిలన్ సేవ కార్యక్రమం”లో భాగంగా అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆయాలను, ఆశా కార్యకర్తల సేవలను కొనియాడారు. స్థానిక మెప్మా కార్యాలయంలో మంగళవారం, అంగన్వాడీల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు పోషకాహారాన్ని తీసుకోవడానికి, గర్భిణీలుగా ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కాబోయే తల్లులకు వివరించడం, అంగన్వాడీలు చేరిన బాలలకు పౌష్టికాహారం అందజేయడం, వారిని బలమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్న…

Read More

సమాజ సేవకులు క్షత్రియులు. – మాజీ మంత్రి, ఎంపీ కనుమూరి.

పాలకొల్లు: సెప్టెంబర్, 28 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షత్రియులు సమాజ సేవకులని, క్షత్రియ ప్రముఖులు, మాజీ మంత్రి, ఎంపీ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. స్థానిక క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బాపిరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షత్రియలు ఐక్యమత్యంతో సమాజ ప్రగతి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు దాట్ల రమేష్ రాజు అధ్యక్షత వహించారు. డాక్టర్…

Read More

కూటమి నాయకుల చే అంగన్వాడీ టీచర్లకు సత్కారం.

యలమంచిలి: సెప్టెంబర్, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ఈనెల 25 నుంచి వచ్చేనెల, 7 వరకు అంగన్వాడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడి విద్యార్థుల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, అంగన్వాడీ టీచర్లకు కూటమి నాయకులు స్థానిక నెంబర్ వన్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద సోమవారం సత్కార కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు ముత్యాల…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు:సెప్టెంబర్, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధుల్లో సోమవారం ప్రదోషకాలంలో సప్త ప్రదక్షిణలలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఆలయసూపరింటెండెంట్ పి. వాసు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఆలయ అర్చకులు రఘునాథ్,సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఉచిత వైద్య సేవలను అభినందించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: సెప్టెంబర్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ, వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మహనీయులను మంత్రి నిమ్మల ప్రశంసించారు. స్థానిక పూలపల్లి వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వేగేసిన సోమరాజు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం సివిఎన్ఆర్ఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. వైద్య శిబిరాన్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. వైద్యులు బాల, మనోజ్, శంకర్ లను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు,…

Read More

డాక్టర్ బి వి రాఘవయ్య గారి సేవలు చిరస్మరణీయం

పాలకొల్లు: సెప్టెంబర్,26( తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కళాశాల ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ (సీపీడీసీ ) సెక్రటరీగా సేవలందించిన డాక్టర్ బి వి రాఘవయ్య గారి సంతాప సభ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం అధ్యక్షతన కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, డా. బి వి రాఘవయ్య, కళాశాల అభివృద్ధికి అందించిన సేవలను, ఆయనతో…

Read More

బంగారు దత్తుడు, డాక్టర్ రాఘవయ్య కుటుంబాలకు మంత్రి నిమ్మల పరామర్శ.

పాలకొల్లు: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ ఎమ్మెల్యే, బంగారు ఉషారాణి మామగారైన బంగారు దత్తుడు ఇటీవల శివైక్యం చెందారు. సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఉషారాణి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. పట్టణంలో పిల్లలు డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన, పేద ప్రజలకు వైద్యం అందించిన డాక్టర్ బొప్పున రాఘవయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా, రాఘవయ్య మరణం పాలకొల్లులో వైశ్య రంగానికి…

Read More

నియోజకవర్గానికి ఈ నెలలోరూ.145’కోట్ల నిధులు.

పుష్కరాలకు హామ్ నుంచి రూ.44 కోట్ల నిధులు మంజూరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కు మంత్రి నిమ్మల కృతజ్ఞతలు. పాలకొల్లు: సెప్టెంబర్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదేళ్లుగా పాలకొల్లు నియోజకవర్గం కోల్పోయిన అభివృద్ధిని భర్తీ చేసే ఉద్దేశంతో నిధులు మంజూరు చేస్తున్నట్టు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి…

Read More