విద్యార్థులకు ప్రతిభాపాటవ పరీక్ష.
యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ప్రతిభ పాటు పరీక్ష ఆదివారం నిర్వహించారు. యుటిఎఫ్ ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత 29 ఏళ్లుగా, ఐదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష జరుగుతుంది. వివిధ పాఠశాలల్లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 176 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంత్ కుమార్, మండల అధ్యక్షులు గుత్తుందీవి శ్రీనివాస్, ఎస్ జయ ప్రభ,…