Skip to main content

Telugu News Power

నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల మహాసభ.

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బ్రాడీపేట బైపాస్ రోడ్ లో భారీ ఏర్పాట్లు. మంత్రి నిమ్మల స్వీయ పర్యవేక్షణ. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉభయగోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాక. పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్ లో మంగళవారం ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ పై యూనిట్ ధర రూ. 1.50 ల కు అందరికీ వర్తింపజేయటంతో…

Read More

జక్కంపూడి కృషితో ప్రజల దాహార్తి తీర్చిన చలివేంద్రం ముగింపు.

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి సీనియర్ నాయకులు, పోడూరు మండలం ఇన్చార్జి, సెంట్రల్ రైల్వే డి ఆర్ యు సి సి మెంబర్ జక్కంపూడి కుమార్ ప్రోత్సాహముతో ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ, పాలకొల్లు వారి ఆధ్వర్యంలో వేసవి కాలంలో రైల్వే ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ఏప్రిల్ 8 న ప్రారంభించిన చలివేంద్రం ఆగస్టు 9 ఆదివారం నాటికి 4 నెలలు దిగ్విజయముగా…

Read More

నరసాపురం లేసు కళాకారులకు కంటి పరీక్షలు.

పరీక్షల్లో 552 మందికి దృష్టి లోపాలు, 40 మందికి శుక్లాల గుర్తింపు ఉచిత కళ్లద్దాలు, శస్త్రచికిత్స సదుపాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరుస నేత్ర వైద్య శిబిరాలు. నరసాపురం: ఆగస్టు, 9 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో నరసాపురం ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్లో 700 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కంటి పరీక్షలు ఆదివారంనిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికపై నుంచి పవన్…

Read More

వైద్య విద్యార్థి ప్రియాంక మరణం బాధించింది. -ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.

అమరావతి:ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి, ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆదివారం చెందింది. ఈ సంఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ దురదృష్టకర సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరమని…

Read More

మత్తు పదార్థాల నుంచి యువత కు విముక్తి.

100 వారాలపాటు “నషా ముక్త్ భారత్ అభియాన్” గోడ పత్రికను ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం : ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) స్థానిక బ్యాంక్ కాలనీలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం గోడ పత్రికను ఆవిష్కరించారు. దేశవ్యాప్త…

Read More

అబ్జెక్షన్ యువరానార్!

సీజేఐ, సూర్యకాంత్‌ను వ్యతిరేకిస్తున్న నల్సార్, న్యాయ విద్యార్థుల. హైదరాబాద్:ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్) జాతీయ న్యాయ అధ్యయనాలు, పరిశోధనా విద్యాలయం (నల్సార్)లో విద్యార్థుల నిరసన ఉధృతమవుతోంది. స్నాతకోత్సవానికి (కాన్వొకేషన్) భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సాంప్రదాయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ఏర్పాట్లను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది పట్టభద్రులు కాబోతున్న విద్యార్థులు 450 మందికి పైగా తమ వైస్…

Read More

వైసీపీ దీక్షలు విజయవంతం. -ఇంచార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పాలకొల్లు నియోజకవర్గం లో గత మూడు రోజులుగా పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుచున్న రిలే నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ శనివారం తెలిపారు. డీఎస్ స్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,…

Read More

5 ఎకరాల ఆదాయం, పింఛను దారులకు కూటమి ప్రభుత్వ వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.48 వేలు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందజేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.1.95 కోట్ల నిధులతో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వెలివిలి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు, డ్రైన్ పనులకుశంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, వృద్ధులు వికలాంగులకు ఏ…

Read More

వైసిపి పార్టీకి జగన్ రాజీనామా చేసి రోడ్డెక్కాలి. -మంత్రి నిమ్మల డిమాండ్

పాలకొల్లు: ఆగస్టు,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) జగన్ పాదయాత్రలో, డీఎస్సీ,మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఒక్క పోస్ట్ కూడా వేయకుండా మాట తప్పి, మడం తిప్పి, నిరుద్యోగులను మోసం చేసినందుకు ముందుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, నూటికితే ప్రజలు కొంతైనా క్షమిస్తారని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, వైసిపి పార్టీ డీఎస్సీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు….

Read More

ఆంధ్రభోజునికి ఆత్మీయ పట్టాభిషేకం, అభినవ ఆంధ్రభోజునికి నీరాజనం.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల పాలన ఏడు ప్రాకారాల్లో సాగిందని ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల అధ్యక్షులు, బుద్ధాల వెంకట రామారావు వెల్లడించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, శుక్రవారం రాత్రి, స్థానిక త్సవటపల్లి సత్యవతి లయన్స్ కమ్యూనిటీ హాల్ లో శ్రీకృష్ణదేవరాయల 518వ ఆత్మీయ పట్టాభిషేక కార్యక్రమం, దివిసీమ గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు సంయుక్తంగా,…

Read More