Skip to main content

Telugu News Power

గౌరవ వేతనం కోసం వినతి. -ఎంపీపీ ధనలక్ష్మి ఆధ్వర్యంలోఎమ్మెల్సీ రవీంద్రనాధ్ తో భేటీ.

యలమంచిలి:ఆగస్టు,16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గత రెండున్నర ఏళ్లుగా నిలిచిపోయిన ఎంపీటీసీల గౌరవ వేతనం మంజూరుకు కృషి చేయవలసిందిగా,స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు ఇనుకొండ. ధనలక్ష్మిగారు, ఉపాధ్యక్షులు,గొల్లపల్లి శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో ఎంపీటీసీల బృందం ఆదివారం శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి మండలి సభ్యులతో మద్దతు కూడగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఈ సందర్భంగా స్పందిస్తూ, శాసనమండలిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

Read More

వైభవోపేతంగా బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం. సినీ, రాజకీయ ప్రముఖుల ఆగమన ఆనంద కోలాహాలం.

హైదరాబాద్:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం, విశాఖపట్నకు చెందిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి వాసి, ప్రముఖ రియల్టర్, చిలుకూరి శ్రీనివాస్ జేష్ట కుమారుడు సూర్య తేజతో ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంప్రదాయ వివాహ వేడుకల మధ్య జనని–సూర్య…

Read More

అందరికీ సైకిళ్లు అదే నా లక్ష్యం. -మంత్రి నిమ్మల ప్రకటన.

యలమంచిలి:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక ఏనుగువానిలంక శ్రీ పాత్తూరి రామలింగ రాజు ( కాశి రాజు) మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం దేవి ఫిషరీస్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) నిధుల…

Read More

కొత్తగా రెక్కలొచ్చిన భోగాపురానికి వైభోగం, ఎగరేసుకుపోయిన వేలకోట్ల ఆదాయం విశాఖకు, వీడ్కోలు,విశ్రాంతి, విమానాశ్రయంలో ఆవేదనతో ఎమ్మెల్యే గంటా, మిత్రబృందం భావోద్వేగం.

విశాఖపట్నం:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం నుంచి సోమవారం అధికారికంగా, విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఈనెల 1న భారీ ఏర్పాట్లతో లాంచనంగా ప్రారంభించారు. వాణిజ్య కార్యక్రమాలు, 17 నుంచి అందుబాటులోకి వస్తాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై తర్వాత, అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్రతీర నగరం విశాఖపట్నం. ఇక్కడ 1941లో సైనిక అవసరాల కోసం విమానాశ్రయం ఏర్పాటు అయింది. దేశపౌరుల…

Read More

స్త్రీ శక్తి పథకంలో ఇప్పటివరకు 70 కోట్లమంది ఉచిత ప్రయాణం. -మంత్రిని నిమ్మల బస్సు ప్రయాణం.

పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ప్రముఖమైన మహిళల ఉచిత ప్రయాణం ఇప్పటివరకు 70 కోట్ల మంది వినియోగించుకున్నట్టు, స్థానిక శాసనసభ్యులు, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, శనివారం శివదేవుని చిక్కాల లో ఆర్టీసీ బస్సు ఎక్కి, పాలకొల్లు వరకు ప్రయాణించారు. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారిని ఆర్థికంగా సామాజికంగా ప్రకృతి పదం లో…

Read More

80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు.

పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద పతాకావిష్కరణ జరిగింది. జనసేన నాయకులు బోనం చినబాబు, తులా రామలింగేశ్వర రావు, బిట్టా లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద చైర్మన్ కోడి విజయభాస్కర్ పతాకావిష్కరణ చేశారు….

Read More

యలమంచిలి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

యలమంచిలి: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ కార్యాలయం వద్ద 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ పథకావిష్కరణ చేశారు. మండల అభివృద్ధి అధికారి, జె డి వి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తహశిల్దార్ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ సందర్భంగా, విద్యార్థులకు లోటు పుస్తకాలు, పెన్నులు తాసిల్దార్ గ్రంధి వెంకట పవన్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ…

Read More

కలెక్టరేట్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే అంజిబాబు,కలెక్టర్ నాగరాణి.

భీమవరం:ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో, 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) లతో కలిసి జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్–2047’ లక్ష్యంగా రాష్ట్రం…

Read More

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌

కాకినాడ:ఆగస్టు, 15( తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌, ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెట్టినిల్లు, ఘనమైన భారత దేశం, జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా, ఈ…

Read More

సుకృతికి సంగీతంలో అరుదైన అవకాశం. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కు అభినందనలు.

హైదరాబాద్:ఆగష్టు, 15( తెలుగు న్యూస్ పవర్.కామ్)పాన్ ఇండియా డైరెక్టర్ బండ్రేడ్డి సుకుమార్, కుమార్తె సుకృతి వేణికి అంతర్జాతీయ సంగీత వేదికపై అరుదైన గౌరవం లభించింది. ఆమె తండ్రి కి తగ్గ తనయగా నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా, లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియాలోనే గొప్ప దర్శకుల జాబితాలో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మేకింగ్‌కు, టేకింగ్‌ గురించి రాజమౌళి సైతం గొప్పగా వర్ణిస్తాడంటే, ఆయన…

Read More