ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధిగా మిరియాల శ్రీనివాస్ నియామకం.
అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రతినిధ్యం వహించేందుకు శ్రీ మిరియాల శ్రీనివాస్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నంబర్ 632 ప్రకారం, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…