Telugu News Power

ఎగ్జిట్ పోల్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బుధవారం ముగిసాయి. ఈ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు తమఅంచనాలు ఋధవారం ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్
వెలువరించాయి. ఇది కేవలం అంచనాలు మాత్రమే.