₹9,889 కోట్లతో నిడదవోలు – దువ్వాడ మధ్య 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం లభించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌తో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడనుంది.
198 కి.మీ కొత్త లైన్
గోదావరి పై 4.3 కి.మీ భారీ బ్రిడ్జ్
ఆధునిక వయాడక్ట్ నిర్మాణం
పోర్టులకు డైరెక్ట్ కనెక్టివిటీ
ఇకపై: ⏱️ ట్రైన్ ఆలస్యం తగ్గుతుంది
ప్రయాణం వేగంగా ఉంటుంది
సరుకు రవాణా పెరుగుతుంది
పరిశ్రమలకు భారీ బూస్ట్