Skip to main content

Telugu News Power

కృత్రిమ పాదాల కోసం దివ్యాంగుల ఎంపిక.

కృత్రిమ పాదాల కోసం వచ్చిన దివ్యాంగులు
వాకర్స్ క్లబ్ సత్కారం అందుకున్న సభ్యులు

పాలకొల్లు: అక్టోబర్,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఎం వి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వివాహం దివ్యాంగులకు కృత్రిమ పాదాలు అమర్చడానికి అభ్యర్థుల ఎంపిక జరిగింది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఏకం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు 150 మందికి ఉచితంగా కృత్రిమ పాదాలు అమర్చటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో, ఖమ్మం రోటరీ ప్రతినిధులు , బి. సాంబశివరావు, నాగేశ్వరరావు, సుధాకర్ రావు, భూషణరావు, స్థానిక సన్రైజ్ రోటరీ క్లబ్, చవాకుల సూర్య నరేష్ బాబు, మాజేటి సూర్యనారాయణ, నెలకుర్తి కృష్ణమోహన్, శ్రీకాంత్ పాటిల్ ఈ సేవా శిబిరానికి తమ సేవలు అందించారు.