పాలకొల్లు: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా బుధవారం నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి ఘన నివాళులు అర్పించారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గుణ్ణం నాగబాబు, ఎస్ సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్, మండల జడ్పీటీసీ నడపన గోవిందరాజు నాయుడు, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, స్టేట్ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, స్టేట్ అంగన్వాడీ ఉపాధ్యక్షురాలు మద్ద చంద్రకళ, పట్టణ వివిధ స్టేట్,
జిల్లా, వివిధ అనుబంధ కమిటీ నాయకులు,వార్డు అధ్యక్షులు అందరూ పాల్గొనారు…
ఘనంగా వైఎస్ 17వ వర్ధంతి
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు