పాలకొల్లు: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం ఐసిఐసిఐ బ్యాంకు చే నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 9 మంది ఉద్యోగాలు పొందారు. అభ్యర్థులు బ్రాంచ్ రిలేషన్ మేనేజర్ ఉద్యోగాలుకు ఎంపికైయ్యారు. వీరిలో నలుగురు ఛాంబర్స్ విద్యార్థులు.కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహ రావు,
ఈ ప్రాంగణ ఎంపికలు కు క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్ ,
టి. పవన్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు
సెక్రటరీ కె.వి సీతారామరాజు ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ప్రాంగణం ఎంపికకు వివిధ ప్రాంతాల నుండి 40 మంది అభ్యర్థుల హాజరైయ్యారు.
ఛాంబర్స్ కళాశాలలో బ్యాంకు ఉద్యోగాల 9 మంది ఎంపిక.