Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి.

శ్రీ మావుళ్ళమ్మ వారి చిత్రపటం స్వీకరిస్తున్న కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతంపలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసారు.