పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమం చేస్తున్న, వైసీపీ పార్టీ శిబిరంలో శుక్రవారం యలమంచిలి వైసిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. యలమంచిలి మండల అధ్యక్షురాలు, వినుకొండ ధనలక్ష్మి, మండల వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, వినుకొండ రవికుమార్, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు యడ్ల తాతాజీ, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెమ్ ఆనంద ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మద్దా చంద్రకళ తదితరులు శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాడీ డిఎస్సీ దగా డిఎస్సీ అంటూ నినాదాలు ఇచ్చారు. వెంటనే సిబిఐ విచారణ చేయి పట్టాలంటే డిమాండ్ చేశారు.
నిరసన దీక్షలో రెండో రోజు పాల్గొన్న యలమంచిలి వైసిపి పార్టీ నాయకులు.