Skip to main content

Telugu News Power

బాలికా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్, నాగరాణి.

బాలికలకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: అక్టోబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, పీసీ, పి ఎన్ డి టీ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సందర్భంగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు. లింగ వివక్షను అరికట్టడం, ఆడపిల్లల రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ పోటీల లక్యం.
ప్రథమ బహుమతి: రూ.30,000లు , ద్వితీయ బహుమతి: రూ.20,000లు
తృతీయ బహుమతి
రూ. 10,000లు విజేతలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బహుమతులు సోమవారం అందజేశారు.