నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ.
పాలకొల్లు: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) నీటి భద్రత పై వందరోజుల కార్యాచరణకు సంబంధించి సోమవారం స్థానిక లాకుల వద్ద ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీచైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు నీటి భద్రతపై వందరోజుల కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది….