తెలుగు సినిమాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఏడిద నాగేశ్వరరావు జయంతి నేడు.
హైదరాబాద్: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలనచిత్ర ప్రపంచంలో ఓ అద్భుత కళాఖండం శంకరాభరణం తెలుగు చిత్రం. అంచనాలకు అందని బడ్జెట్, కేవలం 11 లక్షల రూపాయలు, సమయం 8 వారాల లోపు, ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తి చేసిన చిత్రం”శంకరాభరణం”. అమెరికా ప్రేక్షకుల నీరాజనాలతో 45 రోజుల పాటు శంకరాభరణం నైట్ పేరుతో ప్రదర్శింపబడిన “శంకరాభరణం”, స్వర్ణకమలం అందుకున్న తెలుగు తేజం. ఫ్రాన్స్ లో సంగీత చిత్రాల విభాగంలో బెసొంకన్ ఫిలిం ఫెస్టివల్…