Skip to main content

Telugu News Power

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ఏం పి జే స్కూల్ బ్రాడిపేట పాలకొల్లు  ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.