Telugu News Power

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన ర్యాలీ

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ స్థానిక వైఎస్ఆర్ పార్టీ నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించింది. ఈ ర్యాలీలో నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు,గోపి గుణ్ణం నాగబాబు, చెల్లెమ్ ఆనంద్, చిలుఊరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెమ్ ఆనంద్ ప్రకాష్ ,ఎడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్ బాబు, జోగాడు ఉమామహేశ్వరరావు, గంగా పవన్, మహిళ కార్యకర్తలు, నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా భీమవరానికి సంతకాలు సేకరించిన పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయటానికి భీమవరం తరలి వెళ్లారు.

వై యస్ ఆర్ పార్టీ మెడికల్ కాలేజీ నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు