Skip to main content

Telugu News Power

పి పి పీ పద్ధతి నివసిస్తూ మెడికల్ కాలేజీ జీవోలు భోగిమంటల్లో

మాజీ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, కలగంపూడి స్వగృం వద్ద మెడికల్ కాలేజీల పి పి పీ జీవో కాపీలు భోగిమంటల్లో వేస్తున్న దృశ్యం.

యలమంచిలి: జనవరి,14(తెలుగు న్యూస్ పవర్) నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్వగృహం,స్థానిక కలగంపూడిలో సంక్రాంతి ఉత్సవాలు అభిమానుల కొలహలమ్ మధ్య ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్, గుడాల గోపి, మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, ఉమామహేశ్వరరావు తదితరులు పి పి పి పద్ధతిలో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు నివసిస్తూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి తగులుబెట్టి తమ నిరసన, ప్రభుత్వానికి తెలియజేశారు.