పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. పాఠశాలల్లో 6,328 మంది వద్దు లకు గాను 98 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ధనలక్ష్మి ప్రారంబభించారు. డాక్టర్ నవ్య జీవన్, మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు గంగాధర్ శర్మ, వీరస్వామి, పి సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, ఆకుల ధనలక్ష్మీ, గుమ్మాపు పెద్దిరాజు, విస్తరణాధికారి గుడాల హరిబాబు, పి ఎలిజిబెత్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు