Telugu News Power

మావుళ్ళమ్మ ఆలయ సిబ్బంది నూతన కార్యవర్గం ఏర్పాటు.

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది

భీమవరం: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది యూనియన్, రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గంఇటీవల
ఏర్పాటయ్యింది. నూతన కార్యవర్గము:
1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు
2. ⁠నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు
3. ⁠పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి
4. ⁠తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి
5. ⁠కడలీ అనంతరావు, కోశాధికారి
6. ⁠కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి
7. ⁠కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు
8. ⁠పోతుకూచి తారక ఫణీంద్ర శర్మ, సభ్యులు
9. ⁠పేరిచర్ల వెంకట బాపిరాజు, సభ్యులు
10. ⁠నిడమనూరి వెంకటరావు, సభ్యులు
11. ⁠ఆచంట వెంకటేశ్వరరావు, సభ్యులు
12. ⁠శ్రీమతి కేసన సుబ్బలక్ష్మి, సభ్యులు
13. ⁠దాసరి దుర్గా భాస్కర్ రావు, సభ్యులు
14. ⁠కాణిమెట్ల ఇందిర, సభ్యులు
15. ⁠రామాయణ రంగనాయకులు, సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధ్యక్షులు మద్దిరాల మల్లికార్జున శర్మ, శుక్రవారం ప్రకటించారు.