టెహరా: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్). ఇరాన్ దివంగత అగ్ర నాయకుడు అలీ ఖామెనీ కుమారుడు మొజ్తబా ఖామెనీనూతననాయకుడిగా
ఎన్నికయ్యారు.ఇరాన్ సుప్రీమ్ నాయకుడు అలీ ఖామెనీని అమెరికా-ఇశ్రాయిల్ దాడుల్లో చంపిన తర్వాత, ఆయన పెద్ద కుమారుడు మొజ్తబా ఖామెనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఇరానియన్ ఇంటర్నేషనల్ సోమవారం నివేదించింది.56 ఏళ్ల మొజ్తబా ఖామెనీని ఎన్నిక చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐ ఆర్ జి సి)ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. మొదట్లో వారసత్వ రాజకీయాలుగా చెడ్డ పేరు వస్తుందేమో అని ఆరిఫ్ కు నాయకత్వం అప్పగించాలని భావించారు. బర్జన తర్జనల అనంతరం ఖొమైని కుమారునికి ఈ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. శనివారం జరిగిన దాడుల తర్వాత ఈ ఎన్నిక జరిగింది.
మొజ్తబా ఖామెనీ ఇక ఇరాన్ సుప్రీం.
ఇరాన్ నూతన అధ్యక్షుడు