Telugu News Power

నేడు,రేపు కలెక్టర్ల సదస్సు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి; మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేడు, రేపు కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతుంది. అధికార యంత్రాంగానికి, రాష్ట్ర అభివృద్ధి కొరకు, ముఖ్యమంత్రి ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తారు. జి ఎస్ డి పి, స్వర్ణాంధ్ర 2047 నిజం లక్ష్యాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, శాంతి పద్ధతులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.