పాలకొల్లు: మార్చ్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) వైయస్సార్ పార్టీ, వచ్చే 19వ ఆవిర్భావ దినోత్సవానికి అధికారంలో ఉంటామని గుడాల గోపి సవాలు విసురుతున్నామన్నారు. వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని, మాట తప్పని, మడమ్మ తిప్పని నాయకుడయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. పార్టీ కార్యాలయంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు యడ్ల తాతాజీ, జిల్లా పరిషత్ ఉన్నాయి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుపతి బోర్డు సభ్యులు, ఇటీవల పార్టీలోకి పునః ప్రవేశం చేసిన మేకా శేషుబాబు, చిలుకూరి కుమారన్ దత్తాత్రేయ వర్మ,ఎస్ఎస్ ఎల్ కమిటీ సభ్యులు, చెల్లెం ఆనంద ప్రకాష్, జడ్పిటిసి, నడపన గోవిందరాజుల నాయుడు, ఉచ్చుల స్టాలిన్, ఇనుకొండ రవికుమార్, కర్రా జయ సరిత తదితరులు పాల్గొన్నారు.
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది
పాలకొల్లు వైఎస్సార్సీపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు గారి ఆధ్యర్యంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ యెడ్ల తాతాజీ గారు
ఎస్ఎస్ఎల్ కమిషన్ మెంబర్ చేల్లం ఆనంద ప్రకాష్ గారు
మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు గారు, చిలుకూరు దత్తాత్రేయ వర్మ గారు, నడపన గోవిందరాజు గారు, పోడూరు మండల అధ్యక్షులు వీరస్వామి గారు పట్టణ కార్యకర్తలు, మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.