Telugu News Power

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం.

చైర్మన్ వేటూరి రాజు

అమరావతి: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం ఉత్తర్వులు గురువారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్, వేటుకూరి ఏవీఎస్ఎస్ఎన్ రాజు, కాకినాడ, సభ్యులుగా, కె.వి వెంకట పద్మావతి,గుంటూరు, డాక్టర్ దోని శ్రీనివాసమూర్తి, శ్రీ సత్య సాయి జిల్లా, ఉండవల్లి గాంధీ బాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా, చాలా మధుసూదన్ రావు, మంగళగిరి, మండల గంగ సూర్యనారాయణ, కాకినాడ జిల్లా, భావరాజు పద్మావతి, రాజమండ్రి నియమితులయ్యారు. వీరు పదవీకాలం మూడు సంవత్సరాలు. వీరికి గౌరవ వేతనం అలా మనుషులు ప్రభుత్వం అందజేస్తుంది.