Telugu News Power

ఏ పీ లో నిరుద్యోగులకు వరం- 10 వేల ఉద్యోగాలు సిద్ధం.

అమరావతి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా, ప్రభుత్వం నిరుద్యోగులకు దీపికబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ గురువారం విడుదల చేశారు.
ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ప్రకటించిన ఖాళీల వివరాలు,

విద్యాశాఖలో 3004, పోలీసు శాఖలో 3057, ఉన్నత విద్య శాఖలో1500 ప్రొఫెసర్లు, ఆప్కారి శాఖలో 452,

పంచాయితీ రాజ్ శాఖలో 328, జలపనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169, అడవులు, పర్యావరణం 140 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది.