అమరావతి: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) రంజాన్ పండుగ గురించి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. రంజాన్ సెలవు,మార్చి 21,శనివారం రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. గతంలో ఈ సెలవు మార్చి, 20న నిర్ణయించారు. ఈ సందర్భంగా
10వ తరగతి, ఆంగ్ల పరీక్ష,పరీక్ష ఏప్రిల్ 2, కి వాయిదా వేశారు.చంద్ర దర్శనం ఆధారంగా ముస్లిం మత పెద్దలు సూచన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది.