Telugu News Power

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్ఎఫ్) చెక్కులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం రాత్రి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్సకు అర్హులైన 97 మందికి రూ. 40.92 లక్షల విలువైన చెక్కులు లబ్ధిదారులకుౠ అందజేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, వెంకటేశ్వరరావు, ధనాని సూర్యప్రకాష్,, బిట్ట లక్ష్మీనారాయణ, చిలుకూరు బాలాజి, లబ్ధిదారులకు సంబంధించి స్థానిక నాయకులు పాల్గొన్నారు.