Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణానికి రూ. 50 వేల విరాళం.

అమ్మవారికి విరాళం ఇస్తున్న దాతలు

భీమవరం:జూలై, (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ నిధికి
కలిదిండి రామరాజు, వల్లిదేవి దంపతులు,భీమవరం
రూ. 50,116లు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల ఆంజనేయ ప్రసాద్, సంపూర్ణ స్వర్ణమయం కమిటీ సభ్యులు గోంట్ల వెంకట నారాయణ, సంఘడి వీర వెంకట సత్యనారాయణ అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.భీమవరం:జూలై, (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ నిధికి
కలిదిండి రామరాజు, వల్లిదేవి దంపతులు,భీమవరం
రూ. 50,116లు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల ఆంజనేయ ప్రసాద్, సంపూర్ణ స్వర్ణమయం కమిటీ సభ్యులు గోంట్ల వెంకట నారాయణ, సంఘడి వీర వెంకట సత్యనారాయణ అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.