భీమవరం: సెప్టెంబర్, 3
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం ఉదయం 9.00 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ సందర్బంగా,కుంకుమ పూజలు నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,,ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు.
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం