Skip to main content

Telugu News Power

మంత్రి నిమ్మలకు మానవత లో సభ్యత్వం.

మానవత సభ్యత్వం తీసుకొంటున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: సెప్టెంబర్, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుత ఏడాదికి మానవత సంస్థలో తన సభ్యత్వాన్ని పునరుద్దరించుకొన్నారు. ‘మానవత’ సేవాకార్యక్రమాల పట్ల తన అభిమానాన్ని వ్యక్తంచేసారు. పాలకొల్లులో మానవత శాఖ ప్రారంభించిన నాటినుంచీ రామానాయుడు సభ్యునిగా కొనసాగుతున్నారు. మానవత చేసే పలుకార్యక్రమాలలో స్వయంగా పాల్గొని, సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు. ఈ సంవత్సరం పాలకొల్లు మండల శాఖ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కు బదులుగా గుడ్డ సంచులను వాడే విధంగా తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పాలకొల్లు మండల శాఖ అధ్యక్షుడు ముత్యాల రామారావు, సభ్యడు అప్పారావు ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు 2026-27 సంవత్సరానికి మానవత సంస్థలో తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకుని, ‘మానవత’ సేవాకార్యక్రమాల పట్ల తన అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు. పాలకొల్లులో మానవత శాఖ ప్రారంభించిన నాటినుంచీ శ్రీ రామానాయుడు సభ్యునిగా కొనసాగుతున్నారు. మానవత చేసే పలుకార్యక్రమాలలో స్వయంగా పాల్గొని, సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు. ఈ సంవత్సరం పాలకొల్లు మండల శాఖ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కు బదులుగా గుడ్డ సంచులను వాడే విధంగా తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పాలకొల్లు మండల శాఖ అధ్యక్షుడు ముత్యాల రామారావు, సభ్యడు అప్పారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.