Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరారామంలో చండీహోమం. పూజలు నిర్వహించిన 25 మంది దంపతులు.

పెదగోపురం లో చండీహోమం

పాలకొల్లు: సెప్టెంబర్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం,పౌర్ణమి సందర్భంగా, 25 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు.అభిషేక్ పండిట్ బమ్మిడిపాటి వెంకన్న, అర్చకులు వీరబాబు హోమం, పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ నూతన కార్యనిర్వహణాధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ధర్మకర్తలు ఉప్పలపు దుర్గా పెద్దిరాజు, నాళము నాగ వెంకట సురేఖ, పినిశెట్టి శ్రీనివాస్, కొండేటి సూర్యనారాయణ, పెనుమత్స శ్రీదేవి, బాసిన అప్పల నాగ సత్యనారాయణ, వంధ్రరపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపుమణి, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.