Skip to main content

Telugu News Power

బంగారు దత్తుడు, డాక్టర్ రాఘవయ్య కుటుంబాలకు మంత్రి నిమ్మల పరామర్శ.

డాక్టర్ రాఘవయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
మాజీ ఎమ్మెల్యే, బంగారు ఉషారాణి మామగారైన బంగారు దత్తుడు ఇటీవల శివైక్యం చెందారు. సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఉషారాణి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. పట్టణంలో పిల్లలు డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన, పేద ప్రజలకు వైద్యం అందించిన డాక్టర్ బొప్పున రాఘవయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా, రాఘవయ్య మరణం పాలకొల్లులో వైశ్య రంగానికి తీరని లోటుని పేర్కొన్నారు. తాను కూడా తమ పిల్లలను వైద్య సేవలు కోసం రాఘవయ్య దగ్గరకు తీసుకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవాభావం వల్ల కుటుంబ స్థాయికి చేరుకున్నన్నారు. డాక్టర్ రాఘవేయ్యకు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.