Skip to main content

Telugu News Power

నేడు పెడగోపురం లో వరుణ యాగం. భక్తుల కు పిలుపు.

భక్తులకు విజ్ఞప్తి చేస్తున్న ఈ ఓ,శ్రీనివాస్, చైర్మన్ రాము

పాలకొల్లు: అక్టోబర్, 5
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
దేవాదాయ ధర్మాదాయ శాఖ, విజయవాడ, కమిషనర్ వారి ఆదేశాల మేరకు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కొరకు వరుణ దేవుని ఆశీస్సులు కోసం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం వరుణ యోగం, వరుణ జపం, సహస్ర ఘాటాభిషేకముల కార్యక్రమాలు జరుగుతాయి. Aకావున భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా, కార్యనిర్వాహణాధికారి, రాపాక శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు భక్తులకు విజ్ఞప్తి చేసారు.