బుల్లితెర భీముడు ఇక లేడు.
జనరల్ డెస్క్: మే,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన, సుదీర్ఘ భారతీయ టెలివిజన్ చరిత్రలో మహాభారతంలోని భీముడి పాత్రతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి. జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. క్రీడాకారుడిగా దేశానికి కీర్తి తీసుకువచ్చిన ఆయన, తరువాత నటుడిగా కూడా అపారమైన అభిమానాన్ని సంపాదించి అరుదైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు. టీవీ 1980లలో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక మహాభారతం లో భీముడి పాత్ర…