Telugu News Power

కొత్త ఏడాదికి స్వాగతం.

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) ఆంగ్ల సంవత్సరాది ప్రారంభ రోజు, గురువారం ఉదయం నుంచి సెంటిమెంటుగా, దేవాలయాలు కుటుంబ సమేతంగా, పసిబిడ్డలతో సహా తరలి రావడంతో భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద, పండగ మొత్తం అక్కడే జరిగినట్టు, విభూది వేసిన రాలనంత మంది భక్తులతో మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు దర్శనం కోసం భక్తులు బారులుతీరి ఉన్నారు. దాదాపు 15 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు దేవాలయం వర్గాలు అభిప్రాయం వ్యక్తం…

Read More

కళ్యాణోత్సవ తొలి సమావేశం

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.

Read More

పెండ్యాల భవాని కి సత్కారం

పాలకొల్లు: జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి లో ధర్మకర్తగా పెండ్యాల భవాని నియమితులైనారు. ఈ సందర్భంగా, గురువారం, క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పినిశెట్టి చిన్న, ఉప్పులపు, భవానీని సత్కరించారు. అర్చకులు అనిల్, క్రిస్టప్ప, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, వీరబాబు, సోమేశ్వరరావు పలువురు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది…

Read More

ఎన్ జి ఓ నేతగా ముచ్చర్ల శ్రీనివాస రావు

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తాలూకా, ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులుగా ముచ్చర్ల శ్రీనివాస రావు ఇటీవల ఎంపి అయ్యారు. ప్రస్తుతం వీరు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా వీధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల శ్రీనివాసరావును ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, వారి సిబ్బంది అభినందించి,సత్కరించారు. పాలకొల్లు తాలూకాలో, పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల…

Read More

గత ఏడాదిపై ఓ విశ్లేషణ

పాలకొల్లు:డిసెంబర్,31(తెలుగు న్యూస్ పేపర్) రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఘర్షణ కొనసాగుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపుతూనే ఉంది. ఇజ్రాయిల్-గాజా సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై అస్థిరత మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. భారతదేశం దౌత్యపరంగా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే విదేశాల్లో ఉన్న భారతీయులను పలుదేశాలు తిప్పి పంపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా. అమెరికా వలసదారులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి తీరని మచ్చ గా మిగిలింది….

Read More

నూతన సంవత్సర కోలాహలం

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు సంబరపడ్డారు. నేడు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి, స్థానిక మిఠాయి దుకాణాల్లో ప్రజలు రద్దీగా కనిపించారు. ముగ్గులు, పూలు పళ్ళు అమ్మే దుకాణాల వద్ద సందడి కనపడింది. రోడ్డుపక్క ఏర్పాటు చేసిన బిర్యాని దుకాణాల వద్ద జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా పెనుమదం రోడ్డు, ఎడ్ల బజారు సెంటర్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఈ…

Read More

ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతర కృషి – చోడగిరి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) ఉద్యోగులు సంక్షేమం కోసం ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు తమ సమస్యలు సంఘ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీటిని సంఘం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ, 75 ఏళ్ల చరిత్ర…

Read More

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: డిసెంబర్, 31 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో, ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకల ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ప్రతిగా, అంబేద్కర్ విగ్రహాల పై నిర్మాణాలు పూర్తి చేయడానికి, ధన రూపంలో గాని, శ్రమదాన రూపంలోగాని ఇవ్వాలని, తన ఆలోచనగా తెలిపారు. గ్రామంలో నిరుపేద ఇంటి నిర్మాణానికి సహాయం…

Read More

కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వాకర్స్ క్లబ్.

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) కొత్త ఆలోచనలతో పురోగమించడానికి నూతన సంవత్సర ఒక అవకాశం గా తీసుకోవాలని, క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర రావు తీర్మానించారు. స్థానిక వాకర్స్ క్లబ్, కొత్త కుళాయి చెరువు గట్టు వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేడియాలజిస్ట్, డాక్టర్ పవన్ కుమార్, నడక పరుగు వంటి వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్పిన్, హ్యాపీ హార్మోన్ విడుదలై, ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. కేక్ కటింగ్ ద్వారా నూతన…

Read More

ఒకటి వద్దులెండి, ఉగాది ముద్దండి.

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రేపు రానున్న సంవత్సరాది, జనవరి ఒకటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవడం అనాదిగా, అనవాయితీగా వస్తున్నది. గతంలో శుభాకాంక్షల కార్డులు పంచుకునేవారు. ఆ తర్వాత డిజిటల్ కార్డులు రాజ్యమేలుతున్నాయి. మొదటి నెల, మొదటి రోజు, ఒకటో తారీకు మంది,మార్బలం, అధికార బలం ఉన్నచోట ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సాంప్రదాయ బద్ధమైన పంచాంగాలు కూడా, ఆంగ్ల సంవత్సరాదిని అనుసరించడం ప్రస్తుతం జరుగుతున్నది. అయితే ఇటీవల కాలంలో బిజెపి మోడీ…

Read More