Skip to main content

Telugu News Power

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…

Read More

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన మంత్రి కందుల, ఎమ్మెల్యే పంతం.

ముంబయి: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ విడివిడిగా మంగళవారం కోకిల బెన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల…

Read More

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం -ఫ్యాప్టో

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిఏ లను, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులతో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారం తో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు…

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పూజలు.

భీమవరం : జులై,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సతీమణి సత్యవాణి ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన గొల్లపాలెంలోని శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read More

పిల్లలే దేశ సంపద- కలెక్టర్ నాగరాణి.

భీమవరం: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రతి కుటుంబం లోఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు ఉండే విధంగా ప్రజల ను ప్రోత్స హించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భం గా పిల్లలే సంపద అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Read More

వివిధ సంస్థలకు అంబులెన్స్ కు రూ లక్ష 30 వేలు సహకారం.

ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ 302, 35వ అసెంబ్లీ క్లింకార ప్రారంభం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ గా అరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం. భీమవరం : జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వ్యాప్తంగా మహిళల సారథ్యంలో నడుస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలలో ఒకటి ఇన్నర్ వీల్ క్లబ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)…

Read More

పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్.

ముంబయి: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.

Read More

జగనన్న భీమవరం సభకు యలమంచిలి మండలంలో సల్లాహాలు.

యలమంచిలి: జులై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎలమంచిలి వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15 న 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, ఆదివారం యలమంచిలి మండలం, కలగంపూడి, చించినాడ గ్రామాలలో నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి, జగనన్న ప్రోగ్రాం…

Read More