లొల్ల లాకుల లొల్లికి చెల్లు, 16 మండలాల రైతులకు వరం.
అమరావతి/కొత్తపేట: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమ రైతుల చిరకాల వాంఛ తీరబోతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న,కోనసీమ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. సుమారు రూ.74.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ…