Skip to main content

Telugu News Power

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం పూర్వ డాక్టర్ సబితా మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సభకు శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డి. ఏ. బకాయిలు, పి ఆర్ సి గురించి అన్ని వేదికల ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి కూల్చే ప్రభుత్వం నుంచి, కాల్చే ప్రభుత్వం వచ్చినట్టు ఉందన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వ వాదన…

Read More

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్. Honorable minister for water resources Sri Nimmal రామానాయుడు spoke at Chambers College golden jubilee celebrations at Palakollu. యువత శ్రమైక జీవన సౌందర్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అందిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త, శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. పాలకొల్లు చాంబర్స్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో భాగంగా రెండో రోజు ముఖ్య అతిథిగా…

Read More