Skip to main content

Telugu News Power

చించినాడ బ్రిడ్జి పై వాహన తనిఖీలు.

చించినాడ బ్రిడ్జిపై ఎక్సైజ్ తనిఖీలు

యలమంచిలి: అక్టోబర్, 18
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి, పాలకొల్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వారు, ఈ ఎస్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా యానం నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలించే నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ కొరకు రాజోలు మీదుగా వచ్చే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్ది రామ శేషయ్య, ఎస్సై పి మహేష్, ఈ ఎస్ టి ఎ ఫ్ ఎస్సై రమాదేవి వారి సిబ్బంది పాల్గొన్నారు.