Skip to main content

Telugu News Power

దక్షిణ మధ్య రైల్వే జి ఎం రాక

అధికారులను వరికంకులతో ఆహ్వానిస్తున్న కుమార్

నర్సాపురం: ఫిబ్రవరి, 14(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ, విజయవాడ, డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాక్య, నరసాపురం రైల్వే స్టేషన్ ను శనివారం సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం, భద్రత తనిఖీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. వీరిని డి ఆర్ యు సి సి సభ్యులు, జక్కంపూడి కుమార్, పెద్దిరాజు వరి కంకులతో ఆహ్వానించారు. రైల్వేకు సంబంధించి ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం వీరు రైల్వే అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించినట్లు కుమార్ తెలిపారు.