పాలకొల్లు: ఆగస్టు,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు 350 మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తదుపరి రాత్రి, ధూప సేవ, పంచ హారతులు సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో
కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పి వాసు, భక్తులు పాల్గొన్నారు.
పెద గోపురం మాడవీధుల్లో భక్తుల సప్త ప్రదక్షిణలు.
సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు