Skip to main content

Telugu News Power

యలమంచిలి శిఖరాలు చేరిక

యలమంచిలి: డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న యలమంచిలి గ్రామ దేవత,శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పుణఃనిర్మాణం చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. నూతన దేవాలయ శిఖరం పై ఉంచవలసిన పంచలోహ శిఖరాలు శుక్రవారం వరకు యలమంచిలి చేరుకున్నాయి. వీటి బరువు 85 కేజీల 385 గ్రాములు. వీటిని తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి స్థానిక విష్ణాలయంలో భద్రపరిచారు.