Skip to main content

Telugu News Power

రేపు మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు వినియయోగదార్లు సహకరించాలి-విద్యుత్ శాఖ.

పాలకొల్లు: అక్టోబర్, 6
(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖ ప్రకటించింది. నరసాపురం 132 కెవి సబ్ స్టేషన్ నిర్వహణ పనులకు సంబంధించిన విద్యుత్ సరఫరా నిలిపివేయవలసి వచ్చిందని, నర్సాపురం డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ కె మధు కుమార్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఇది గమనించి, సహకరించవలసిందిగా,
ఏ డి ఈ రామకృష్ణ, ఏఈ బాబ్జి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.