యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది.
గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక మేడపాడు గ్రామం లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో,”ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతిని, హామీల బాండ్ పేపర్లను తగలబెట్టి తగులు పెట్టారు. ఈ సందర్భంగా నిరసన నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు,చెల్లం ఆనందప్రకాష్,పాలకొల్లు పరిశీలకులు,పెరిచర్ల నరసింహారాజు, మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు చిగురుపాటి సందీప్,సర్పంచులు ఛాంబర్ మాజీ అధ్యక్షులు కవురు గోపి, వల్లబు నరసింహారావు,మాజీ సర్పంచులు పాలంకి శ్రీనివాస్, గటిగంటి మహేష్, అనిశెట్టి నవీన్ మల్లిక, మండల ఉపాధ్యక్షులు తోట రామకృష్ణ , దొంగ విజయ్ కుమార్ ,బొంతు వెంకట కర్ణారెడ్డి , గ్రామ అధ్యక్షులు గుర్రాల వెంకట్రావు, కేత శ్రీనివాస్,సిర్ర నాగరాజు, పెచ్చేట్టి రాంబాబు, పెంటపాటి నూకరాజు,పోత్తూరు సత్యనారాయణ రాజు,ఇల్లింకి నాగ శీను,దొమ్మేటి శీను,శింద్రపు గణపతి,మానుకొండ సోమరాజు, మల్లుల బుజ్జి, పాక సూర్యనారాయణ,జవదాల సువర్ణ రాజు, కొక్కిరిగడ్డ రాజేంద్ర,మల్లాడి ఏడుకొండలు,రావూరి శ్రీనివాసరావు ,కుక్కల రామకృష్ణ ,నల్లి సంధ్య రాణి నరేష్ , నియోజవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు కుక్కల బాలచంద్ర, ఐటివింగ్ అధ్యక్షులు పోలుకొండ వెంకటేశ్వరావు,బిసి సెల్ అధ్యక్షులు గుడాల సురేష్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మంద హరికుమార్, మండల బూత్ కమిటీ అధ్యక్షులు కడిమి బాలు, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కడిమి శ్రీరాం, మండల విద్యార్థి అధ్యక్షులు వర్ధనప వివేక్,పోత్తూరు రంగరాజు,ముదునూరి రంగరాజు,మండలయూత్ అధ్యక్షులు పులి సుబ్రహ్మణ్యం, మండల యూత్ ఉపాధ్యక్షులు కాండ్రేగుల బాబి, పితాని శ్రీనివాస్ గారు, దేవళ్ళ సుబ్బారావు,
గంధం సత్య కీర్తి, అడబాల రామము, కుక్కల సూరిబాబు, ఉండ్రజవరపు ఆంజనేయులు, కుక్కల ఆంజనేయులు, ఆకుమర్తి శ్రీనివాస్, పెచెట్టి సత్యనారాయణ,బండి రమేష, మోర్త గిరీష్,పార్టీ అనుభంద విభాగాల అధ్యక్షులు,
ఎంపీటీసీ లు మాజీ సర్పంచ్ లు,కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన ర్యాలీలో పాలకొల్లు వైద్య కళాశాల పనులు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశారు.
“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.
గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఓటు కార్యక్రమం నిర్వహిస్తున్న వైసిపి శ్రేణులు