భీమవరం: అక్టోబర్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ ఆలయం, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి, బుద్ధ మహాలక్ష్మి నగేష్ బదిలీపై వెళ్లారు. ఈ మేరకు పత్రికలకు లేఖ శనివారం విడుదల చేశారు. మీరు రెండున్నర రైలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నూకాంబిక అమ్మవారి దేవస్థానం, అనకాపల్లికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి, పట్టణ ప్రముఖులు, దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సభలో వీడ్కోలు పలికారు.
శ్రీ మావుళ్ళమ్మ ఆలయం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బదిలీ.
నూతన ఈవో గా బాధ్యతలు స్వీకరిస్తున్న హరి సూర్య ప్రకాష్