Skip to main content

Telugu News Power

సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ ఎంపిక.

ప్రమాణ స్వీకారం చేస్తున్న సీనియర్ సిటిజన్స్ నూతన కమిటీ

పాలకొల్లు, మే, 1 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీనియర్ సిటిజన్స్ సంఘం కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. స్థానిక సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా వంగా నరసింహారావు, అధ్యక్షులుగా యర్రంశెట్టి వెంకటరత్నం, ఉపాధ్యక్షులుగా అడ్డాల వాసుదేవరావు, కలిదిండి నరసింహారాజు, వెంకటపతి వర్మ, కొల్లి నరసింహ మూర్తి, కార్యదర్శులుగా రాయి సూరిబాబు, పెనుగొండ సూర్యనారాయణ, కంచి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా, మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దాట్ల రామకృష్ణారాజు, , కోశాధికారిగా, డాక్టర్ పేరిచెర్ల ప్రతాప్ రాజు, సలహాదారులుగా ముత్యాల రామారావు, వేగిసిన వెంకట తిరుపతి రాజు, అంత్యం ఆదిశేషా రావు, సిహెచ్ చిట్టి బుల్లెమ్మ, తదితరులు ఎంపికయ్యారు. జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కోటికలపూడి చిట్టి వెంకయ్య ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎంపిక ప్రక్రియ జరిగింది. కోడూరు సీనియర్ సిటిజన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు